uk

జాగృతి యూకే ఇషా ఫౌండేషన్ యోగ శిక్షణ

సామజిక సేవ దృక్పధం తో దూసుకువెళ్తున్న తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ మరో అడుగు ముందుకు వేస్తూ ప్రముఖ ఇషా ఫౌండేషన్ సద్గురు పిలుపు మేరకు తెలంగాణ లో యోగ కార్యక్రమన్ని ప్రతి మారు మూలకు తీసుకువెళ్లి యోగ ప్రాముఖ్యత పాటు మనిషి జీవితం లో యోగ సాధన ద్వారా కలిగే మార్పుల గురించి అవగాహనా కల్పించడమే ద్యేయంగా ప్రత్యక్షంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యోగ శిక్షణ శిబిరాలను నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ జాగృతి దానిని అంది పుచ్చుకొని యూకే లో ఉంటున్న ప్రవాస భారతీయులతో కాకుండా ఇక్కడ ప్రజానీకానికి యోగ స్ఫూర్తి కలిగించే విదంగా వెస్ట్

ఉత్త‌మ్ తో ఉప‌యోగ‌మేంటి

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో ఆనాడు తెలంగాణ ఉద్య‌మంలో గానీ, ఇప్పుడు తెలంగాణ పున‌ర్నిర్మాణంలో గానీ ఎలాంటి ఉప‌యోగం లేదు. కేవంల ప్ర‌జ‌ల్లో ఉనికిని కాపాడుకునేందుకు నోటికి వ‌చ్చింది మాట్లాడుతున్నారు. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌ప‌గ‌లు కోట్ల‌తో దొరికిన దొంగ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అని తెలంగాణ ఐటీ మంత్రిగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకుంటున్న కేటీఆర్ మీద విమ‌ర్శ‌లు చేయ‌డం ఉత్త‌మ్ అవివేకానికి నిద‌ర్శ‌నం అని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యూకె శాఖ తీవ్రంగా విమ‌ర్శించింది. ఎన్నారై టీఆర్ఎస్ అధ్య‌క్షుడు అనిల్ కుర్మాచ‌లం, ఉపాధ్య‌క్షుడు న‌వీన్ రెడ్డి, అధికార‌ప్ర‌తినిధి ఛాడ సృజ‌న్ రెడ్డి ఈ సంధ‌ర్భంగా