telangana jagruthi

జాగృతి యూకే ఇషా ఫౌండేషన్ యోగ శిక్షణ

సామజిక సేవ దృక్పధం తో దూసుకువెళ్తున్న తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ మరో అడుగు ముందుకు వేస్తూ ప్రముఖ ఇషా ఫౌండేషన్ సద్గురు పిలుపు మేరకు తెలంగాణ లో యోగ కార్యక్రమన్ని ప్రతి మారు మూలకు తీసుకువెళ్లి యోగ ప్రాముఖ్యత పాటు మనిషి జీవితం లో యోగ సాధన ద్వారా కలిగే మార్పుల గురించి అవగాహనా కల్పించడమే ద్యేయంగా ప్రత్యక్షంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యోగ శిక్షణ శిబిరాలను నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ జాగృతి దానిని అంది పుచ్చుకొని యూకే లో ఉంటున్న ప్రవాస భారతీయులతో కాకుండా ఇక్కడ ప్రజానీకానికి యోగ స్ఫూర్తి కలిగించే విదంగా వెస్ట్

యూకె జాగృతి బతుక‌మ్మ పోస్ట‌ర్ విడుద‌ల‌

తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షుడు సుమన్ రావు బల్మూరి ఆధ్వర్యంలో లండ‌న్ లో జరుపుతున్న బతుకమ్మ సంబరాల పోస్టర్ మరియు వెబ్సైట్ ను ఈ రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రోహిత్ రావు, భిక్షపతి ,కొరబోయిన విజయ్ , ప్రశాంత్ , రాకేష్ బికుమాల్లా, దినేష్ రెడ్డి మరియు బెల్లి సైదులు పాల్గొన్నారు.  

బ‌హ‌రేన్ లో తెలంగాణ యువ‌కుడి మృతి

తెలంగాణ యువకుడు కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు వయస్సు 34 పాస్పోర్ట్ నెంబర్ M9743802, బహరేన్ లో ఒక్క ప్రైవేట్ కంపెనీ లో గత 10 సంవత్సరాల నుండి లేబర్ గా విధులు నిర్వహిస్తు తేదీ 8 ఆగస్ట్ 2017న ఉదయం 06:00 గంటలకు డ్యూటీ టైంలో రోడ్ క్రాష్ చేస్తుండగా అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ఆక్సిడెంట్ ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోయాడు. మృతుడికి ఒక పాప‌, బాబు ఉన్నారు. మార్కంటి బాబు మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే విషయాన్ని అతని తోటి కంపెనీ లో పని చేస్తున్న స్నేహితులు సాయన్న,