modi

కుక్క‌తోక .. రాధాకృష్ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో నాలుగేండ్ల అవినీతి, అస‌మ‌ర్ధ పాల‌న‌తో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మైలేజీ పాతాళానికి అడుగంటిపోయింది. త‌న‌ను తాను పెద్ద మేధావిగా, సాంకేతిక నిపుణుడిగా ఊహించుకునే చంద్ర‌బాబు నాయుడు ఈ ప్ర‌పంచానికి సాంకేతిక‌త‌ను ప‌రిచ‌యం చేసింది తానేన‌న్న భ్ర‌మ‌ల్లో ఉంటాడు. అయితే ఆయ‌న అడుగుల‌కు మ‌డుగులొత్తే మీడియా కూడా అయ‌న అధికారంలో ఉన్న ప్ర‌తిసారి ఆయ‌న ఏది చేసినా రైట్ అన్న భ్ర‌మ‌ల్లోనే ఉంచుతుంది. జ‌నం ఈడ్చిత‌న్ని ఓడిస్తే .. కొన్నాల్లు ఆగి చంద్ర‌బాబును ఓడించి త‌ప్పు చేశామ‌ని ప్ర‌జ‌లు ప‌శ్చాత్తాప ప‌డుతున్నార‌ని ఈ మీడియా ప్ర‌చారం చేస్తుంది. అంతే కానీ ఎన్న‌డు కూడా చంద్ర‌బాబు నాయుడు

ఫెడరల్ ఫ్రంటే ప్రత్యామ్నాయం

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపో యింది. అధికారం అందుకోవాలన్న పార్టీలకు జేడీఎస్ కీలకంగా మారిం ది. ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్‌కు భేషరతు మద్దతు తెలుపగా, అతిపెద్ద పార్టీగా తమకే అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరుతున్నది. మునుముందు అక్కడ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా ఆపగలుగుతాయా? అన్న విషయాన్ని పక్కనపెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల కిందట బెంగళూరు పర్యటన సందర్భంగా వేసిన అంచనాలు, చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కీలకంగా మారుతుందని కేసీఆర్ అన్నారు.

గురి త‌ప్ప‌ని విలుకాడు

మనం ఎక్కడినుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తు న్నాం? ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏంచేయాలి? సరిగ్గా గమనిస్తే పవిత్ర గ్రంథం భగవద్గీత సారాంశం ఇదే. ప్రజల నుంచి ఎన్నికైన ఏ నాయకుడైనా, ప్రజల కోసం పనిచేస్తున్నాననుకునే ఏ నేత అయినా ఈ ప్రశ్నలు వేసుకుంటే చాలు అత ని నుంచి ప్రజలకు, ఆ సమాజానికి మేలు జరిగినట్లే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టమైన లక్ష్యం ఉన్నది. ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పం ఉన్నది. అందుకే ఆయన ఏ అడుగు వేసినా దానికి తగ్గ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. 2001లో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్

మోదీ బుల్లెట్ ట్రైన్ చంపేస్తుంది!

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇటీవ‌ల ప్ర‌క‌టించి, శంకు స్థాప‌న కూడా చేసేసిన అమ్మ‌దాబాద్‌-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్ర మాజీ మంత్రి, ఆర్థిక వేత్త, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత చిదంబ‌రం నిప్పులు కురిపించారు. మోదీ చేప‌ట్టిన ఈ ప్రాజెక్టు జ‌నాల్ని చంపేస్తుంద‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు, ఇప్ప‌టికే విఫ‌ల‌మైన నోట్ల ర‌ద్దు  ప్ర‌యోగం మాదిరిగా తాజాగా చేప‌ట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా మారుతుంద‌ని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రతి ఒక్కరినీ చంపుకుంటూ పోతుందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రైలు భద్రతను పెరుగుపరచకుండా.. ఈ ప్రాజెక్టుపై వంద‌ల కోట్లు  ఖర్చు చేయడం ఎందుక‌ని మోదీపై నిప్పులు చెరిగారు.  నిన్న ముంబైలోని

బీజేపీ.. ఆప‌రేష‌న్ బెంగాల్ వెనుక కార‌ణాలివే..

దేశ రాజ‌కీయాల్లో ప‌శ్చిమ బెంగాల్ ఒక విల‌క్ష‌ణ రాష్ట్రం. అక్క‌డి నుంచి దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషించిన వ్య‌క్తులు ఉన్నారు, స్వాతంత్యోద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించిన వారూ ఉన్నారు. అస‌లు జాతీయోద్య‌మం ఉదృత రూపం దాల్చిందే.. బెంగాల్ విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చిన వందేమాత‌ర ఉద్య‌మంతోనే. జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌ణ రాసిన గురుదేవ్ ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్‌, జాతీయ గేయం వందేమాతరం రాసిన బంకిం చంద్ర ఛ‌ట‌ర్జీ, దేశంలో సంస్క‌ర‌ణోద్య‌మాల‌కు బాట‌లు వేసిన రాజారామ్మోహ‌న్ రాయ్‌, ఈశ్వ‌ర‌చంద్ర విద్యాసాగ‌ర్ వంటి మ‌హ‌నీయులు, రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస‌, స్వామి వివేకానంద వంటి దైవిక పురుషులు అక్క‌డ నుంచే ఆవిర్భ‌వించారు. ఇక ఆజాద్ హింద్ ఫౌజ్‌తో

కేటీఆర్ కు మోడీ స్పెషల్ రిక్వెస్ట్

ఏంటి ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిక్వెస్ట్‌కు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఓకే చేశారా? అవును. నిజంగా నిజ‌మే. మంత్రి కేటీఆర్‌కు ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా లేఖ రాస్తే కేటీఆర్ ఓకే చేసేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ లేఖలో ప్రధాన మంత్రి కోరారు. జాతిపిత మహాత్మగాంధీ ఆశయాల మేరకు స్వచ్చత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వచ్చత ఉండే మన దృక్పథం సమాజం పట్ల కూడా ఉంటుందని మహాత్మగాంధీ తెలిపారని, స్వచ్ఛ భారత్ ను కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా మాత్రమే సాధించగలుగుతామని ఈ సందర్భంగా ప్రధాని లేఖలో తెలిపారు.

వాట్ నెక్ట్స్.. ఉన్న ద‌త్త‌న్న ఊశిపాయె

కేంద్రమంత్రిగా బండారు దత్తాత్రేయ ఎంత సమర్థంగా పనిచేశారు.. తెలంగాణకు ఎన్ని వరాలను కేంద్రంనుంచి సాధించుకు వచ్చారు.. లాంటి వివరాలు అన్నీ పక్కన పెట్టినా సరే.. కనీసం ఆయనంటూ ఒకరు కేంద్ర కేబినెట్ లో ఉండడం ఇన్నాళ్లూ ఒక అవకాశం గా ఉండేది. అయితే తాజాగా దత్తన్న కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం రాష్ట్రప్రయోజనాలకు విఘాతమే అని చెప్పాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నుంచి ఎన్డీయే కు చాలినంత మంది ఎంపీలు ఉండకపోవచ్చు గాక.. కానీ.. అంత మాత్రాన.. ఈ రాష్ట్రంనుంచి ప్రాతినిధ్యమే లేకుండా కేంద్ర కేబినెట్ కూర్పుతో.. రాష్ట్రానికి వారు ఎలా అన్యాయం చేయగలరు? …ఇదే ప్రశ్న

స్నేహమైనా.. సమరమైనా.. కేసీఆర్‌కే చెల్లు!

కేసీఆర్ చాలా విలక్షణమైన నాయకుడు. తాను నమ్మిన విషయాన్ని ఆచరించడంలో తతిమ్మా ఎదురయ్యే ఎలాంటి పరిణామాలను కూడా ఆయన ఖాతరు చేయరు. ఉద్యమ సమయంలో ఉన్నప్పుడు కూడా అదే వైఖరిని అవలంబించిన ఆయన తీరు సక్సెస్ను అందించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన తన మౌలిక లక్షణాన్ని మాత్రం మార్చుకోలేదు. అదే వైఖరితో ఇప్పుడు ఆయన కేంద్రప్రభుత్వం మీద తొడకొట్టడానికైనా సవాలు చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. కొన్ని నిర్ణయాల విషయంలో మోడీ సర్కారుకు అంశాల వారీ మద్దతు ఇవ్వగానే కేసీఆర్ మోడీకి అనుకూలంగా మారిపోయినట్లు ప్రతిపక్షాలు ఆడిపోసుకున్నాయి. అయితే తనది అంశాల వారీ మద్దతు మాత్రమే అని.. అవసరమైతే

కేసీఆర్ కు ఏది ముఖ్యం

కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి తాము అందిస్తున్న మద్దతు అంశాలవారీగా మాత్రమేనని, ఎన్డీయేలో తాము భాగస్వామ్య పార్టీ కాదని, తమకు తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే.. ఒకవైపు కేసీఆర్ అంటే గిట్టని వారు మాత్రం.. కేంద్రంలోని మోడీ సర్కారుతో కేసీఆర్ వ్యూహాత్మక మైత్రి పాటిస్తున్నారని, వారి నిర్ణయాలకు జై కొడుతున్నారని బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే తాజా పరిణామాలు గమనిస్తే మనకు గులాబీ బాస్ లోని దృఢవైఖరి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకంటె ఆయనకు మరేమీ ఎక్కువ కాదనే సంగతి బోధపడుతుంది. జీఎస్టీ విషయంలో ఇప్పుడు కేంద్రంపై న్యాయపోరాటం చేయడానికి తెలంగాణ

బీజేపీ ఆశ‌ల‌కు కేసీఆర్ చెక్

తెలంగాణ మీద బీజేపీ పెట్టుకున్న ఆశ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గండికొట్టారు. మోడీ ఎత్తులు .. అమిత్ షా ఆట‌లు తెలంగాణ విష‌యంలో పార‌కుండా కేసీఆర్ ముంద‌రికాళ్ల‌కు బంధం వేశారు. తెలంగాణ‌లో ఏ విధంగా కూడా బీజేపీ గేమ్ ప్లాన్స్ చెల్ల‌కుండా కేసీఆర్ చెక్ పెట్టారు. ఎక్క‌డ మ‌ద్ద‌తు ఇవ్వాలో అక్క‌డ మ‌ద్ద‌తు ఇచ్చి .. ఎక్క‌డ ఏకి పారేయాలో అక్క‌డ ఏకి పారేసి బీజేపీ అధిష్టానం ఊహ‌ల‌కు అంతుచిక్క‌ని విధంగా కేసీఆర్ తెలంగాణ‌లో బీజేపీ విస్త‌రించ‌లేని విధంగా ప‌రిస్థితుల‌ను త‌యారు చేశారు. బీహార్ లో నితీష్ కు గాలం వేసి ఎన్డీఎ కూట‌మిలో చేర్చుకుని దేశంలో మ‌రో రాష్ట్రంలో