london

కెసిఆర్ పాల‌న‌లోనే మైనారిటీల సంక్షేమం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోనే మైనారిటీల సంక్షేమానికి పెద్ద‌పీట వేయ‌డం జ‌రుగుతుంద‌ని, గంగాజ‌మునత‌హ‌జీబ్ లాంటి తెలంగాణ సంస్కృతిని కాపాడ‌డంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందున్నార‌ని యూకే ఎన్నారైలు అభిప్రాయ‌ప‌డ్డారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టి .ఆర్ .యస్ యుకె మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం లో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యుల తో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

లండన్ హౌంస్లో లో ఘనంగా వినాయక నిమ‌జ్జ‌నం

హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్‌ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు. ‘గణపతి బప్పా మోరియా’, ‘జై బోలో గణేష్ మహారాజ్ కి జై’ అంటూ లండన్ వీధులు దద్దరిల్లాయి, బ్రిటన్ వాసులు కూడా తరలి

లండ‌న్ లో ‘ఫ్రీడ‌మ్ మార్చ్’

ఇండియన్ హై కమీషన్ – లండన్ ఆద్వర్యం లో 71 వ స్వాతంత్ర వేడుకల సందర్బంగా “ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్ ” నిర్వహించడం జరిగింది. లండన్ లోని పార్లమెంట్ స్క్వేర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ఇండియన్ హై కమీషన్ కార్యాలయం వరకు సాగింది. భారత దేశం లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది ప్రవాస సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొని, లండన్ వీధులు “భారత్ మాతాకీ జై ” అంటూ మారుమోగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్) సభ్యులు ప్రాతినిధ్యం వహించి “జై భారత్ జై తెలంగాణ ” అంటూ

లండన్ లో ఘనంగా జయశంకర్ సార్ కి నివాళి

కేసీఆర్, టీఆర్ఎస్ స‌పోర్ట‌ర్స్ ఆఫ్ యూకే ఆధ్వ‌ర్యంలో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రో.జయశంకర్ గారి జయంతి వేడుకులని లండన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి టీఆర్ఎస్ శ్రేణులు,తెలంగాణ వాదులు, పాల్గొన్నారు. సురేష్ గోపతి అద్యక్షణ ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్నిపూల తో నివాలర్పించి, జయశంకర్ గారినిస్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండునిమిషాలు మౌనం పాటించారు. తరువాత సంస్థ ప్రతినిథులు సురేష్ గోపతి మాట్లాడుతూ,తెలంగాణ బావజాల వ్యాప్తి లో జయశంకర్ గారిపాత్రా గొప్పదని, తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారి కొత్తపల్లి జయశంకర్‌ సారు. నాన్‌

ఘ‌నంగా టాక్ బోనాలు

టాక్ మహిళా నాయకురాలు సుప్రజ పులుసు వక్తగా జరిగిన సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు తెలంగాణా రాష్ట్రం నుండి స్పెషల్ రెప్రెసెంటేటివ్ అఫ్ తెలంగాణ రామచంద్రు తేజావత్ గారు,తీన్మార్ వార్తల బిత్తిరి సత్తి, ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హై కమిషన్ విజయ్ వసంతన్ ముఖ్య అతిధులుగా హాజరవడం విశేషం. స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు లష్కర్ బోనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్తానికులని కూడా ముగ్దులని చేసింది.