jobs

కానిస్టేబుల్, గురుకుల పోస్ట్ లు

485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి, బీసీ గురుకులాల్లో 628 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. బీసీ గురుకులాల పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. గురుకులాల ఖాళీల్లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి.

కేంద్ర ఉద్యోగాల్లో మ‌న‌మెక్క‌డ ?

మా నీళ్లు, మా భూములు, మా కొలువులు మాకేనని మర్లబడ్డ తెలంగాణ బిడ్డలకు.. పోరాటం వెన్నతో పెట్టిన విద్య! తొలిదశ తెలంగాణ పోరాటం నుంచి మలిదశ ఉద్యమంలో ప్రత్యేకరాష్ట్రం సాధించడంలో విద్యార్థులదే కీలకభూమిక! ఉద్యమమైనా, ఉద్యోగమైనా సత్తా చాటడంలో తెలంగాణ యువత ఎవరికీ తీసిపోదు. దేశవ్యాప్తంగా పోటీపడి ఐఐటీ సీట్లు, విదేశాల్లో ఐటీ కొలువులు సాధించడంలో గుత్తాధిపత్యం తెలుగోళ్లదే. ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో తడబడుతున్నారు. ఇక్కడి యువత కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురుచూస్తుంటే, ఉత్తరాది యువత కేంద్ర ఉద్యోగాలను తన్నుకుపోతున్నది. ఉదాహరణకు 2015-16 ఏడాదికి ఎస్సెస్సీ(స్టాఫ్ సెలక్షన్ కమిషన్) 24,604

త్రివిక్ర‌మ్ చెప్పిందే..లింక్డ్ ఇన్ నిజ‌మంది!

వాళ్లంతా అంతేరా… జీత‌మిస్తే ప‌నిచేస్తారు బోన‌స్ ఇస్తే ప్రేమిస్తారు ఇంత‌కంటే మంచి ఉద్యోగం దొరికితే వ‌దిలేస్తారు ఇది మ‌న్మ‌థుడు సినిమాలో త్రివిక్ర‌మ్ చెప్పాడు గుర్తుందా… ఎపుడో ప‌దిహేనేళ్ల క్రితం సినిమా అది. ఇదంతా ఇపుడు ఎందుకు చెప్తున్నాం అంటే 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత అస‌లు ఉద్యోగాలు ఎందుకు మార‌తార‌ని లింక్డ్ ఇన్ ఓ స‌ర్వే చేసింది. అందులో ఆ సినిమాలో త్రివిక్ర‌మ్ చెప్పిందే నిజ‌మ‌ని తేలింది. డీటెయిల్స్ కావాలా… చ‌ద‌వండి.. జాబ్ ఎందుకు మార‌తారా? పాత కంపెనీకి టాటా చెప్పేసి.. కొత్త కంపెనీకి ఎందుకు మార‌తారు? ఈ మార్పుకు ఏయే అంశాలు కీల‌కంగా మార‌తాయి? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు