jac

కోదండ‌రాం గురించి నాలుగు ముక్క‌ల్లో తేల్చేశాడు

తెలంగాణ ఎవ‌రు తెచ్చారు ? ఉద్య‌మంలో ఎవ‌రి పాత్ర ఏంటి ? కేసీఆర్ గొప్పా ? కోదండ‌రాం గొప్పా ? సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. .. అది madeintg.com పాఠ‌కుల కోసం ముఖ్య‌మంత్రి గారి ప్రెస్ మీట్ పై ఇంకా వాదోప వాదాలు చర్చలు జరుగుతూనే ఉన్నయి వాదోపవాదాలు పక్కన పెడితే వాస్తవాలను ఎవరైనా అంగీరించాల్సిందే ! ఆ వాస్త‌వాలు ఎలా ఉంటయ్ ? ఏమిటి తెలంగాణ , ఎక్కడినుంచి ఎక్కడికొచ్చినం !? 2001 మలిదశ ఉద్యమం ఎందుకుమోదలయ్యింది ! కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కడుగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఎందుకు స్థాపించిండు

కేసీఆర్ గొప్ప‌త‌నం ఇక్క‌డే బ‌య‌ట‌ప‌డింది

ఎంత సింగ‌రేణి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే మాత్రం విప‌క్షాల‌ను ఇలా తిడ‌తారా ? తెలంగాణ ఉద్య‌మంలో కోదండ‌రాం కూడా పాల్గొన్నారు ఆయ‌న‌ను లెక్క‌లేకుండా మాట్లాడ‌తారా ? బీజేపీ మ‌ద్ద‌తు లేందే తెలంగాణ వ‌చ్చిందా ? కాంగ్రెస్ ఇవ్వంది తెలంగాణ ఎలా వ‌చ్చింది ? కేసీఆర్ ముఖ్య‌మంత్రి ఎలా అయ్యారు ? టీడీపీ లేఖ ఇవ్వందే తెలంగాణ వ‌చ్చిందా ? తాజాగా కేసీఆర్ ప్రెస్ మీట్ త‌రువాత ఆయా పార్టీలు, కేసీఆర్ వ్య‌తిరేకుల ప్ర‌శ్న‌లు. ఈ ప్ర‌శ్న‌లు పాత‌వే అయినా తాజాగా సింగ‌రేణి ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రో సారి తెర మీద‌కు వ‌చ్చాయి. అస‌లు తెలంగాణ ఉద్య‌మాన్ని నిల‌బెట్టింది ..

ఆశ‌లు ఆవిరి .. భ‌విష్య‌త్ చీక‌టి

కాంగ్రెస్ టీడీపీ ఒక్క‌ట‌య్యాయి. వామ‌ప‌క్షాలు జ‌త క‌లిశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారితోనే వెళ్లింది. జాతీయ కార్మిక‌సంఘాల‌న్నీ ఒక్క‌టై ఈ సారి సింగ‌రేణి ఎన్నిక‌ల్లో గెలుపు మాదే అని గ‌ట్టిగా ప్ర‌క‌టించాయి. ఈ రేసులో ఎక్క‌డ వెన‌క బ‌డ‌తా అనుకున్నాడో ఏమో జేఏసీ నేత కోదండ‌రాం ఊరూరా తిరిగి సింగరేణి ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకెఎస్ ను ఓడించి కేసీఆర్ కు బుద్ది చెప్పాల‌ని నెత్తీ నోరు కొట్టుకుని చెప్పాడు. చివ‌రికి ఫ‌లితం టీఆర్ఎస్ అనుబంధ కార్మిక‌సంఘం ఘ‌న‌విజ‌యం సాధించింది. గతానికి మించిన విజ‌యం సాధించింది. 11 డివిజ‌న్ల‌కు 9 స్థానాల్లో

మన 'కులం' తెలంగాణ

ఆంధ్రాలో ఏ ఇంటికి వెళ్లినా ముందు కులం అడుగుతా రు. తెలంగాణలో ఏ ఇంటికి వెళ్లినా ముందు ఏమయినా తాగుతావా, తింటావా అని అడుగుతారని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్న మాట లు ఫేస్‌బుక్‌లో పోస్టు పెడితే ఆంధ్రా అనంతపురం జిల్లాకు చెందిన నర్సిం హ అనే మిత్రుడు ఏమన్నా మా ఊరికి వస్తే ఏమన్న మర్యాద తక్కువ చేశామా అని కాల్ చేశాడు. తమ్ముడు పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆంధ్రాలో కులాల ప్రస్తావన ఉంటుంది, తెలంగాణలో ఉండదని చెప్పడమే నా ఉద్దేశం అన్నా. అవునన్నా, నీవు పెట్టింది నిజమే. నర్సిం హ్మా పదో తరగతి

కోదండ‌రాం కోప‌మంతా ఇదే

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించాను అని చెప్పుకుంటున్న తెలంగాణ జేఏసీ నేత కోదండ‌రాం గ‌త కొన్ని నెల‌లుగా తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కాళ్ల‌కు బ‌ల‌పాలు క‌ట్టుకుని తిరుగుతున్నాడు. ఎక్క‌డ ప్ర‌భుత్వ వ్య‌తిరేక వేదిక క‌నిపించినా రెక్క‌లు క‌ట్టుకుని వాలుతున్నాడు. తెలంగాణ ప్ర‌భుత్వ మీద దుమ్మెత్తిపోస్తున్నా .. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో విషం నింపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా ప్ర‌జ‌ల నుండి అనుకున్నంత మ‌ద్ద‌తు రాక‌పోవ‌డంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నాడు. తెలంగాణ యువ‌త‌, విద్యార్థుల బ‌లిదానాల‌కు కార‌ణం అయిన, 60 ఏండ్ల త‌మ పాల‌న‌తో తెలంగాణ‌ను ఆగం చేసి తెలంగాణ డిమాండ్ కు కార‌ణం అయిన‌ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌తో చెట్టా

కోదండ‌రాం కామారెడ్డితోన‌యినా ?

జేఏసీ నాయ‌కుడు కోదండ‌రాంకు కామారెడ్డి జిల్లాలో చేధు అనుభ‌వం ఎదుర‌యింది. గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌భుత్వం మీద బుర‌ద‌జ‌ల్ల‌డం, ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌తి ప‌నిని వ్య‌తిరేకించ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకుని ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న కోదండరాం వ్య‌వ‌హారం మీద సాధార‌ణ ప్ర‌జానీకానికి ఎంత వ్య‌తిరేక‌త ఉందో కామారెడ్డి జిల్లాలో నిన్న ఎదుర‌యిన నిర‌స‌న‌ల‌తో తేలిపోయింది. ప్ర‌తి దాన్ని వ్య‌తిరేకించి దానికి ప్ర‌జామోదం ఉంద‌న్న భ్ర‌మ‌ల్లో ఉన్న కోదండ‌రాంకు తాజా ఘ‌ట‌న క‌ళ్లు తెరిపించి ఉండాలి. ఆంధ్రా ప్ర‌భుత్వం తెలంగాణ ప్రాజెక్టుల‌కు అడ్డుపుల్ల‌లు వేస్తుంటే, కేంద్రానికి లేఖ‌లు రాస్తుంటే తెలంగాణ జేఏసీ నుండి ఒక్క నిర‌స‌న కార్య‌క్ర‌మం కానీ చేప‌ట్టింది లేదు. ప్ర‌శ్నించింది