congress

కాగ్ నివేదికపై కాంగ్రెస్ ఈక‌లు

తెలంగాణలో ఆదాయ అభివృద్ధిని కాగ్ ప్రశంసించింది. కాగ్ అనేది దేశవ్యాప్త సంస్థ. తెలంగాణ సంక్షేమానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని కాగ్ ప్రశంసించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాగ్ నివేదిక ఏమన్నా బైబిలా, భగవద్గీతనా లేక ఖురానా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో కాగ్ నివేదిక బ్రహ్మాస్తం అంటున్నారు అని మంత్రి హరీశ్ రావు ప్ర‌శ్నించారు. దీనిపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నది. కాంగ్రెస్ నాయకులు కాగ్ నివేదికపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ ఇదే తీరుతో పోతే వచ్చే సారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఈ విషయంలో చర్చకు వస్తే కాంగ్రెస్‌కే నష్టం అని హెచ్చ‌రించారు. కాంగ్రెస్

ఉద్య‌మానికి .. ఉన్మాదానికి తేడా లేదా ?

ఒక వైపు ఏండ్ల త‌ర‌బ‌డి జ‌రుగుతున్న ఉద్య‌మం .. మ‌రో వైపు అడుగ‌డుగునా ప్ర‌భుత్వ నిర్భంధం .. ఇంకో వైపు స‌మైక్య శాస‌న‌స‌భ‌లో తెలంగాణ‌కు అవ‌మానాలు .. ఒక్క రూపాయి ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సాక్షాత్తూ స‌భా నాయ‌కుడి వెక్కిరింపులు .. బ‌య‌ట ప్ర‌జాక్షేత్రంలో స్వ‌రాష్ట్రం కోసం యువ‌త బ‌లిదానాలు .. ఉద్య‌మ‌కారుల అరెస్టులు .. లాఠీచార్జీలు .. తెలంగాణ ఊసేలేద‌ని శాస‌న‌స‌భ సాక్షిగా బ‌య‌ట ప్రపంచానికి చాటాల‌న్న స‌మైక్య పాల‌కుల ఎత్తుగ‌డ‌లు స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితుల‌లో జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల‌లో అప్ప‌టి ఎమ్మెల్యే, ప్ర‌స్తుత రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు

ఎగ్జిట్ పోల్ : గుజ‌రాత్ ఎవ‌రిది

గుజ‌రాత్‌లో ఎన్నిక‌లు ముగిశాయి. మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉన్న గుజ‌రాత్‌లో 92 సీట్లు గెలుచుకున్న పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్నిక‌ల్లోనూ గుజ‌రాత్ లో బీజేపీదే విజ‌య‌మ‌ని ప‌లు ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల ద్వారా తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ వివ‌రాలు ఇవి .. టైమ్స్ నౌ-వీఎంఆర్‌ బీజేపీ-119 స్థానాల్లో గెలుస్తుంది. కాంగ్రెస్ -70, ఇత‌రులు 3 స్థానాల్లో విజ‌యం సాధిస్తారు. ఏబీపీ-సీఎస్‌డీఎస్‌ బీజేపీ 91-99 స్థానాల్లో, కాంగ్రెస్ 78-86 స్థానాల్లో, ఇత‌రులు 3-7 స్థానాల్లో గెలుపు. రిప‌బ్లిక్ బాత్‌-జ‌న్ కీ బాత్‌ బీజేపీ-108 స్థానాల్లో, కాంగ్రెస్ 74, ఇత‌రులు 0. సహారా సమయ్ బీజేపీ 110-120

ఈ ఊరు స‌ర్పంచి .. ప‌క్క ఊళ్లె కావ‌లికారు

ఈ ఊరు స‌ర్పంచి .. ప‌క్క ఊళ్లె కావ‌లికారు.. అచ్చం ఈ సామెత లాగానే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప‌రిస్థితి త‌యార‌యింద‌ట‌. తెలుగుదేశం పార్టీలో చేరి లిఫ్ట్ ఎక్కిపోయిన‌ట్లు స‌ర్రున ఎదిగిపోయిన రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసుతో పాతాళానికి ప‌డిపోయినా చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదంటూ తెలంగాణ ప్ర‌భుత్వం మీద విషం చిమ్ముతూ మీడియాను ఆక‌ర్షించుకున్నాడు. ఓటుకునోటుతో నేత‌లంతా పార్టీని వీడ‌డంతో ఆంధ్రాలో చంద్ర‌బాబుది, తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిది అన్న‌ట్లు మారింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఎల్ ర‌మ‌ణ అధ్య‌క్షుడుగా ఉన్నా మాజీ మంత్రి మోత్కుప‌ల్లి నర్సింహులు, దేవేంద‌ర్ గౌడ్, ఉమా మాధ‌వ‌రెడ్డి వంటి

కండువా క‌ప్పేందుకు కాంగ్రెస్ రెఢీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌తిరేకులంద‌రినీ కాంగ్రెస్ గూట్లోకి లాగేందుకు ఏఐసీసీ స్థాయిలో ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తుంది. కేసీఆర్ అభివృద్ది ముందు విప‌క్షాల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు నిల‌వలేక పోతుండ‌డంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ వ్య‌తిరేక ఓట్లు చీల‌కుండా అంద‌రినీ త‌మ నియంత్ర‌ణ‌లోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ అధ్య‌క్షుడుగా రాహుల్ గాంధీని కూర్చోబెట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దాంతో పాటు రాహుల్ ఆధ్వ‌ర్యంలోని ఒక టీం తెలంగాణ‌లోని గ‌ద్ద‌ర్, కోదండ‌రాంల‌ను ఆకర్షించేందుకు ప‌నిచేస్తున్న‌ట్లు ఏఐసీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కోదండ‌రాం వెన‌కుండా న‌డిపించిన కాంగ్రెస్ ఇక కండువా క‌ప్పేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు నేత‌లు

కోమ‌టిరెడ్డి వెట‌కారానికి .. కేసీఆర్

బంగారు తెలంగాణ అంటే ఏంటి అంటూ వెట‌కారం చేస్తారా .. ఏండ్ల త‌ర‌బ‌డి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కాంగ్రెస్ హ‌యాంలో తాము అభివృద్ది చేయ‌లేక‌పోయామ‌ని మీరే ఒప్పుకున్నారు. మీరు రాష్ట్రాన్ని చీక‌ట్లో పెడితే మేము వెలుగులు నింపుతూ ముందుకు వెళ్తున్నాం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఒక్క రోజులో నిర్మాణం కాదు. రాష్ట్ర భ‌విష్య‌త్ బాగుండేందుకు బాట‌లు వేస్తూ వెళ్తున్నాం అని కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ అంటూ టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పదే పదే చెబుతున్నారని, అదేమిటో తనకు అర్ధం కావడం లేదని, హస్టల్ విద్యార్ధులకు సన్న బియ్యం

సీఎల్పీ నేత జానారెడ్డికి అస్వ‌స్థ‌త

సీఎల్పీ నేత‌ కుందూరు జానారెడ్డి అస్వస్థతకు గుర‌య్యారు. ఈ రోజు శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు హాజ‌ర‌యిన ఆయ‌న శాస‌న‌స‌భ స‌మావేశాల పొడిగింపు మీద మంత్రి హ‌రీష్ రావుతో చ‌ర్చ‌లు జ‌రిపారు. స‌మావేశాల‌కు హాజ‌ర‌యిన ఆయ‌న ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌త‌కు గురికావడంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్ తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది.

ఆఖ‌రిపంచ్ అక్బ‌రుద్దీన్ ది అయితే ..

తెలంగాణ ఇచ్చింది మేమే .. తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది మేమే .. తెలంగాణ‌కు మ‌ద్ద‌తుగా లేఖ ఇచ్చింది మేమే .. తెలంగాణ‌కు ఎవ‌రు తెచ్చారు ? ఎవ‌రు ఎందుకు ఇచ్చారు ? ఇవ్వాల్సిన ప‌రిస్థితులు ఎవ‌రు క‌ల్పించారు అన్న‌దానికి శాస‌న‌స‌భ సాక్షిగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్య‌మంలో ఎవ‌రి పాత్ర ఏంటి ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎవ‌రి కృషి ఎంత ? అని వివరించారు. ఇన్నాళ్లు తెలంగాణ తెచ్చాం .. ఇచ్చాం అని చెప్పుకున్న వాళ్ల‌కు నోరుమెద‌ప‌లేని స‌మాధానం ఇచ్చాడు అక్బ‌రుద్దీన్. తెలంగాణ ఏర్పాటు .. కేసీఆర్ పాత్ర గురించి అక్బ‌రుద్దీన్ మాట‌ల్లోనే

అసెంబ్లీలో అక్బ‌రుద్దీన్ క‌ల‌క‌లం

ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందే ప్ర‌తిప‌క్షాల గుండెల‌మీద బండ‌రాళ్లు విసిరాడు. రాజ‌కీయ పున‌రేకిర‌ణ అంటూ కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ప్ర‌య‌త్నాల మీద నీళ్లు చ‌ల్లాడు. 60 ఏండ్ల పాల‌న‌లో తెలంగాణ‌కు ఎవ‌రు ఏం చేశారు ? అందులో స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమానికి ఎవ‌రు ఏం ఇచ్చారు ? అంద‌రినీ స‌మానంగా ఎవ‌రు చూశారు ? ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎవ‌రు పెద్ద పీట వేశారు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఎంఐఎం ఎమ్మెల్యే అక్డ‌రుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా స‌మాధానం ఇచ్చారు. ప‌నిలో ప‌నిగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కేసీఆర్ కు చాలా చిన్న‌దని చెప్పి ప్ర‌తిప‌క్ష పార్టీలకు ఆఖ‌రిపంచ్

మీ జాతాకాలు మా వ‌ద్ద ఉన్నాయి

అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అంద‌రి చ‌రిత్రా ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంది. భూ రికార్డుల ప్ర‌క్రియ నిరంత‌రం సాగేది అని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంతూరులో ఆయన తండ్రి 15 ఏళ్ల క్రితం విక్రయించిన భూమి వివరాలే ఇప్పటి వరకు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించలేదని, ఇది నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ‘భూమి రికార్డుల శుద్ధీకరణ, నవీకరణ’ అంశంపై జరిగిన లఘుచర్చలో ఆయ‌న మాట్లాడారు. భూ కబ్జాలకు పాల్పడిన రాజకీయ పార్టీలకు చెందిన పత్రాలు, అందరి చరిత్రలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, అసైన్ట్