ap

శ్రీశైలం కబ్జా

కృష్ణాజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరు శ్రుతి మించుతున్నది. కృష్ణా బోర్డు అండ చూసుకొని అడ్డగోలుగా రెచ్చిపోతున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇష్టానుసారంగా నీటిని తరలిస్తున్నా ఆ రాష్ట్రం జలదాహం మాత్రం తీరడం లేదు. మొత్తం శ్రీశైలం జలాశయాన్నే చెరబట్టి.. తెలంగాణ నీటి విడుదలను సైతం అడ్డుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా రెండురోజులుగా తెలంగాణకు విడుదల చేస్తున్న నీటిని వెంటనే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ కృష్ణాబోర్డుకు లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అనుమతి లేకుండా వంద టీఎంసీలకుపైగా నీటిని తరలించుకుపోవడమే కాకుండా తెలంగాణకు వాస్తవంగా రావాల్సిన నీటిని నిలిపివేయాలంటూ

మెంట‌ల్ కృష్ణ ఆంధ్రుల‌ గుండెలు గెలికాడు

నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని మ‌మ్మ‌ల్ని తెలుగు రోహింగ్యాల‌ను చేస్తారా ? ఏపీలో ఆధార్, ఓటరు కార్డు లేనివాళ్లు ప్రభుత్వాన్ని విమర్శించకూడదా? లోకేశ్.. నువ్వు చదువుకున్నావా? బుద్ధి, జ్ఞానం, సంస్కారం ఉండే మాట్లాడుతున్నావా? తాగి మాట్లాడావా? నీ భార్యకు, అత్తకు, బంధువులకు హైదరాబాద్‌లో ఇండ్లు, ఆస్తులు లేవా? హైదరాబాద్‌లో మీరు పన్నులు కట్టడం లేదా? ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులను కూడబెట్టుకున్నది ఎవరు? ఇక్కడ సొంత ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టుకొని విజయవాడలో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం ? పోసాని కృష్ణ‌ముర‌ళి అంటే అంద‌రూ మెంట‌ల్ కృష్ణ అని అంటుంటారు.

కేసీఆర్‌కు బాబు విందు ఎందుకంటే...

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ఆయ‌న తాత్కాలిక రాజ‌ధాని అయిన విజ‌య‌వాడ‌లో విందు ఇవ్వ‌నున్నారు. తెలంగాణ సీఎంకు బాబు విందు ఇస్తున్నాడంటే అందులో ఏదో తిర‌కాసు ఉంటుందే. అయినా మ‌న సీఎం ఎందుకు విజ‌య‌వాడ వెళ్తున్నారు అనే క‌దా? మీ సందేహం ఇదిగో ఆ వివ‌రాలు… ఉద్య‌మ కాలంలోనే కేసీఆర్ స్వ‌రాష్ట్రం ఏర్ప‌డితే మొక్కులు చెల్లించుకుంటాన‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ మేర‌కు వ‌రంగ‌ల్‌లోని భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి ఆభ‌ర‌ణాలు కొద్దికాలం క్రితం స‌మ‌ర్పించుకున్నారు. కొద్దికాలం క్రితం తిరుమ‌ల వెళ్లి వెంక‌న్న‌కు మొక్కు చెల్లించుకున్నారు. దీంతోపాటుగా కురవి వీరభద్రుడికి బంగారు మీసం

ఢిల్లీలో బాబుకు రెస్పాన్స్ నిల్‌!

రాష్ట్రప‌తి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ఢిల్లీకి వెళ్లిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు షాకుల మీద షాకులు త‌గిలిన‌ట్లుగా స‌మాచారం. పేరుకు ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి వెళ్లిన‌ప్ప‌టికీ.. ఆ పేరుతో ప‌లువురు కేంద్ర‌మంత్రుల్ని క‌లిసిన బాబు.. రాష్ట్రానికి రావాల్సిన బ‌కాయిలు.. పెండింగ్ అంశాల‌పై వ‌రుస పెట్టి ఆయా శాఖ‌ల మంత్రుల్ని క‌లిశారు. అయితే.. ఈ భేటీల కార‌ణంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్న మాట వినిపిస్తోంది. ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో బాబు భేటీ అయి.. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి అదే ప‌నిగా ప్ర‌స్తావించినా ఫ‌లితం లేద‌ని.. కేంద్ర‌మంత్రుల నుంచి సానుకూల స్పంద‌న రాలేద‌న్న‌ది తాజా స‌మాచారం.విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి లాభం చేకూర్చే ప్ర‌త్యేక హాదా హామీని తుంగ‌లోకి

కృష్ణా బోర్డు స‌వ‌తిప్రేమ‌

హైదరా బాద్ తాగునీటి కోసం ఒక‌ టిఎంసి నీటిని కృష్ణా బోర్డు కేటాయించింది. ఇదేవిధంగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్ర్ర-పదేశ్‌కు ఒక‌ టిఎంసి నీటిని ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు నీరు విడుదల చేయాలని, లేకపోతే నేరుగా కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేస్తామని కెఆర్ ఎంబి సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ నీటి విడుదల ఆదేశాల్లో హెచ్చరించారు. ఇందుకోసం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 2 టిఎంసిల నీటిని విడుదల చేయాలని సూచించారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమా వేశం వాయిదా ప‌డిన నేప‌థ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు సి.మురళీధర్‌రావు,