andhra pradesh

శ్రీశైలం కబ్జా

కృష్ణాజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరు శ్రుతి మించుతున్నది. కృష్ణా బోర్డు అండ చూసుకొని అడ్డగోలుగా రెచ్చిపోతున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇష్టానుసారంగా నీటిని తరలిస్తున్నా ఆ రాష్ట్రం జలదాహం మాత్రం తీరడం లేదు. మొత్తం శ్రీశైలం జలాశయాన్నే చెరబట్టి.. తెలంగాణ నీటి విడుదలను సైతం అడ్డుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా రెండురోజులుగా తెలంగాణకు విడుదల చేస్తున్న నీటిని వెంటనే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ కృష్ణాబోర్డుకు లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అనుమతి లేకుండా వంద టీఎంసీలకుపైగా నీటిని తరలించుకుపోవడమే కాకుండా తెలంగాణకు వాస్తవంగా రావాల్సిన నీటిని నిలిపివేయాలంటూ

పొంచి ఉన్న మరో ద్రోహం!

ఏపీ విభజన అశాస్త్రీయమంటూ టీడీపీ ఎంపీలు చేసిన వాదనలను కాంగ్రెస్ ఎందుకు ఖండించలేదు? తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు బేషరతుగా ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్.. తెలంగాణకు రక్షణలు ఎందుకు ప్రతిపాదించలేదు? దీనిపై మాట్లాడటానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు జంకుతున్నారు? విభజన బిల్లులో ఉభయ రాష్ర్టాలకు 95(1) ప్రకారం పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్నురాయితీ కల్పించాలన్న విషయాన్ని కాంగ్రెస్ ఎందుకు విస్మరిస్తున్నది? బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయడం లేదు? ఏపీ, తెలంగాణలో టీడీపీతో పొత్తులకు వాతావరణాన్ని సిద్ధంచేసుకుంటున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సంకేతమేమిటి?తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అధికార దాహం,

కుక్క‌తోక .. రాధాకృష్ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో నాలుగేండ్ల అవినీతి, అస‌మ‌ర్ధ పాల‌న‌తో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మైలేజీ పాతాళానికి అడుగంటిపోయింది. త‌న‌ను తాను పెద్ద మేధావిగా, సాంకేతిక నిపుణుడిగా ఊహించుకునే చంద్ర‌బాబు నాయుడు ఈ ప్ర‌పంచానికి సాంకేతిక‌త‌ను ప‌రిచ‌యం చేసింది తానేన‌న్న భ్ర‌మ‌ల్లో ఉంటాడు. అయితే ఆయ‌న అడుగుల‌కు మ‌డుగులొత్తే మీడియా కూడా అయ‌న అధికారంలో ఉన్న ప్ర‌తిసారి ఆయ‌న ఏది చేసినా రైట్ అన్న భ్ర‌మ‌ల్లోనే ఉంచుతుంది. జ‌నం ఈడ్చిత‌న్ని ఓడిస్తే .. కొన్నాల్లు ఆగి చంద్ర‌బాబును ఓడించి త‌ప్పు చేశామ‌ని ప్ర‌జ‌లు ప‌శ్చాత్తాప ప‌డుతున్నార‌ని ఈ మీడియా ప్ర‌చారం చేస్తుంది. అంతే కానీ ఎన్న‌డు కూడా చంద్ర‌బాబు నాయుడు

పాత చెప్పునే నెత్తికెత్తుకుంటున్నారు

ఏ దిక్కూ లేకుంటే అక్క‌మొగుడే దిక్క‌ని మోటు సామెత‌. తెలంగాణ‌లో ఉన్న ప‌దిమంది నాయ‌కులు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం, పీసీసీ అధ్య‌క్ష్య పీఠం కోసం కొట్టుకోవ‌డ‌మే స‌రిపోయింది. ఉన్నోళ్లు స‌రిపోలేదు .. ఏదో ఊడ‌బొడుస్తాడ‌ని ఓటుకునోటు దొంగ రేవంత్ రెడ్డిని కూడా కాంగ్రెస్ ప‌డ‌వ‌లోకి ఎక్కించుకున్నారు. ఎక్కి ఏడాది తిరగ‌క ముందే న‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు .. నా సేవ‌లు వాడుకోవ‌డం లేద‌ని రేవంత్ రెడ్డి రాగాలు తీస్తున్నాడు. ఇక ఆంధ్రాలో అడుగంటిపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి నిల‌బెట్టాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న కాంగ్రెస్ క‌న్ను మాజీ ముఖ్య‌మంత్రి, స‌మైక్యాంద్ర పార్టీ పెట్టి ఎన్నిక‌ల‌కు వెళ్లి క‌నుమ‌రుగ‌యిన కిర‌ణ్ కుమార్

ఆంధ్రా హీరో కేసీఆర్

కేసీఆర్ ఈ మూడ‌క్ష‌రాల పేరు వింటే ఓ ఉత్సాహం .. ఓ ఉద్వేగం .. ఓ భ‌రోసా. 60 ఏండ్ల తెలంగాణ క‌ల‌ను సాకారం చేసి తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఎలుగెత్తిన నేత‌. ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా ప్ర‌జ‌ల‌ను ఉద్య‌మంలో భాగ‌స్వామ్యం చేసి సంకీర్ణ రాజ‌కీయాల కాలంలో దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ఠ్రం సాధించ‌డం మామూలు విష‌యం కాదు. త‌ను చేస్తున్న ప‌ని మీద స్ప‌ష్ట‌మ‌యిన అవ‌గాహ‌న‌, ప్ర‌ణాళిక ఉన్న కేసీఆర్ 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్య‌మంతో ల‌క్ష్యాన్ని ముద్దాడారు. వ‌చ్చిన తెలంగాణ‌ను కూడా ఎలా అభివృద్ది చేయాలి అన్న స్ప‌ష్ట‌మ‌యిన అవ‌గాహ‌న ఉన్న కేసీఆర్

శాడిస్టు చంద్ర‌దాసు భావప్రాప్తి

నాకు దూరం కాబ‌ట్టి నీకు దూరం కావాలి .. న‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు కాబ‌ట్టి నిన్ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను .. నువ్వు నాకే ద‌క్కాలి. లేకుంటే యాసిడ్ పోసి చంపుతా. నాకు ద‌క్క‌నిది మ‌రెవ‌రికీ ద‌క్క‌డానికి వీలు లేదు. ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ వ్య‌వ‌హారం అచ్చం ఇలాగే ఉంది. ఉంటుంది. ఆంధ్రోడు కాబ‌ట్టి ఆంధ్ర మీద ప్రేమ‌ను కాద‌న‌లేం. క‌మ్మోడు కాబ‌ట్టి చంద్ర‌బాబు మీద ప్రేమ ఆయ‌న వ్య‌క్తిగ‌తం. త‌న ప‌త్రిక‌కు లాభం జ‌రుగుతుంది కాబ‌ట్టి ఆంధ్ర ప్ర‌భుత్వ అవినీతికి కొమ్ముకాయ‌డం ఆయ‌న వ్యాపార విష‌యం అని వ‌దిలేద్దాం. కానీ ఆయ‌న జీవిత‌కాలంలో ఒక్క‌సారి

మెంట‌ల్ కృష్ణ ఆంధ్రుల‌ గుండెలు గెలికాడు

నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని మ‌మ్మ‌ల్ని తెలుగు రోహింగ్యాల‌ను చేస్తారా ? ఏపీలో ఆధార్, ఓటరు కార్డు లేనివాళ్లు ప్రభుత్వాన్ని విమర్శించకూడదా? లోకేశ్.. నువ్వు చదువుకున్నావా? బుద్ధి, జ్ఞానం, సంస్కారం ఉండే మాట్లాడుతున్నావా? తాగి మాట్లాడావా? నీ భార్యకు, అత్తకు, బంధువులకు హైదరాబాద్‌లో ఇండ్లు, ఆస్తులు లేవా? హైదరాబాద్‌లో మీరు పన్నులు కట్టడం లేదా? ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులను కూడబెట్టుకున్నది ఎవరు? ఇక్కడ సొంత ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టుకొని విజయవాడలో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం ? పోసాని కృష్ణ‌ముర‌ళి అంటే అంద‌రూ మెంట‌ల్ కృష్ణ అని అంటుంటారు.

హైకోర్టు విభ‌జ‌న‌కు రంగం సిద్దం

తెలంగాణ – ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న‌కు రంగం సిద్ద‌మ‌యింది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం హైకోర్టు కోసం ఒక అద్దె భ‌వ‌నాన్ని ఇవ్వ‌డానికి ఒప్పుకుంద‌ని, ఇందుకు అవ‌స‌ర‌మ‌యిన ప‌రిజ్ఞానం స‌మ‌కూర్చేందుకు ఒప్పుకున్న‌ట్లు తెలుస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు 18 మంది న్యాయ‌మూర్తులు, తెలంగాణ‌కు 16 మంది న్యాయ‌మూర్తులు అప్ష‌న్లు ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ర‌మేష్ ర‌గ‌నాథ‌న్ ఆంధ్ర‌ను ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. ప‌ది నెల‌ల్లో ఈ ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని, కేంద్రం ఈ మేర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది.

సీమాంధ్రుల మ‌న‌సు దోచిన కేసీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే సీమాంధ్ర ప్ర‌జ‌లు వేనోళ్ల పొగుడుతున్నారు. కేసీఆర్ తీసుకుంటున్న అనేక నిర్ణ‌యాల‌ను ఆంధ్ర‌లో చంద్రబాబు పాల‌న‌తో త‌ర‌చిచూసుకుని త‌మ‌కు ఇలాంటి పాల‌కుడు లేడే అని ఆవేద‌న చెందుతున్నారు. స‌క‌ల జ‌నుల సంక్షేమ పాల‌న చూసి అచ్చెరువొందుతున్నారు. సంక్షేమాన్ని, అభివృద్దిని జోడుగుర్రాల్లా ప‌రుగులు పెట్టిస్తున్న కేసీఆర్ పాల‌నా సామ‌ర్ధ్యం చూసి ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. స‌మైక్య‌పాల‌న‌లో కృంగిపోయిన గ్రామీణ ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌కు ఊపిరులూదుతున్న నిర్ణ‌యాల‌ను చూసి త‌మ‌కూ ఆ రోజులు ఎప్పుడొస్తాయా ? అని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. పాల‌న నేర్పిందే మేము .,. మేము పోతే పాలించెవాళ్లు లేక తిరిగి ఆంధ్ర‌లో క‌ల‌పాలి అని

ల‌గ‌డ‌పాటి లాగుతున్న బాబు

తెలంగాణ – ఆంధ్రా విడిపోతే రాజ‌కీయ స‌న్యాసం చేస్తా అంటూ అనేక‌సార్లు విర్ర‌వీగిన విజ‌య‌వాడ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ను త‌థాస్తు దేవ‌తలు అలాగే దీవించారు. దీంతో ఎన్నిక‌ల్లో నిల‌బ‌డినా ఓట‌మి త‌ప్ప‌ద‌ని భావించిన ల‌గ‌డ‌పాటి రాజ‌కీయ స‌న్యాసం అంటూ విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ నుండి బిచాణా ఎత్తేసి త‌న కంపెనీల ప్ర‌ధాన కార్యాల‌యాలు గుర్గావ్ కు మార్చి మ‌కాం ఢిల్లీలో పెట్టుకున్నాడు. కంపెనీ లావాదేవీల ప‌రంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న ల‌గ‌డ‌పాటిని ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ మ‌ధ్య త‌ర‌చూ పిలుచుకుని భేటీ అవుతున్నాడు. ఎప్పుడు చంద్ర‌బాబును క‌లిసినా రాజ‌కీయ ప్రాధాన్య‌త లేదంటూ క‌ల‌రింగ్ ఇచ్చి ల‌గ‌డపాటి