andhra media

అభివృద్దిని ఓర్వ‌లేవు .. ఆనందాన్ని పంచ‌లేవు

నాలుగు కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష .. 60 ఏండ్ల అలుపెర‌గ‌ని ఉద్య‌మం .. వంద‌ల‌కొద్దీ బ‌లిదానాలు.. కేసీఆర్ ప్రాణాలు ప‌ణంగా .. టీఆర్ఎస్ ప‌ద‌వీ త్యాగాల ఫ‌లితంగా ఏర్ప‌డ్డ‌ది తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్, బీజేపీ త‌దిత‌ర పార్టీలు తెలంగాణ ఏర్పాటు త‌మ వ‌ల్ల‌నే అని ఎంత వాదించినా ఉద్య‌మ స‌మ‌యంలో, పార్ల‌మెంటులో తెలంగాణ బిల్లు పెట్టిన స‌మ‌యంలో వారు వేసిన పిల్లిమొగ్గ‌లు, తెలంగాణ బిల్లు పార్ల‌మెంటు ఆమోదం పొంద‌కుండా వారు చేసిన విఫ‌ల‌య‌త్నాలు తెలంగాణ ప్ర‌జ‌లు అప్పుడే మ‌ర‌చిపోతార‌నుకోవ‌డం వారి అవివేకం. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏండ్లు నిరంత‌రం శ్ర‌మించిన కేసీఆర్ వ‌చ్చిన తెలంగాణను ఎలా అభివృద్ది

విజ‌యాన్ని చూడ‌లేక‌ విషం కక్కుతున్నారు

నాలుగేళ్ల ప‌సిగుడ్డు తెలంగాణ అనేక కుట్ర‌ల‌ను చేధించి, అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించి, అనేక ఆంక్ష‌ల‌ను దాటుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌ధ్యంలో అనేక రంగాల‌లో విజ‌య‌బావుటా ఎగుర‌వేస్తుంది. దేశం దృష్టిని, ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించి అభినంద‌న‌లు అందుకుంటుంది. తెలంగాణ ప‌థ‌కాలు ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు ఆద‌ర్శం అవుతున్నాయి. తెలంగాణ ప‌థ‌కాలు అవ‌లంభిస్తామ‌ని ప‌లు రాష్ట్రాలు త‌మ త‌మ బృందాల‌ను తెలంగాణ‌కు పంపి అధ్య‌య‌నం చేయిస్తున్నాయి. అందులో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. కానీ తెలంగాణ విజ‌యాలు ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించినా ఆంధ్రా మీడియాను మాత్రం ఆక‌ర్షించ‌లేక‌పోతున్నాయి అన‌డం కంటే తెలంగాణ రాష్ట్ర విజ‌యాల‌ను ఈ ప‌త్రిక‌లు

అవిడియా .. అదిరింద‌య్యా చంద్రం !

ఓటుకునోటు కేసులో ప్ర‌ధాన నిందితుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్న విష‌యం ప్ర‌ముఖంగా మారింది. గ‌త మూడు రోజులుగా ఎపిసోడ్ ను ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌దీస్తున్న రేవంత్ రెడ్డి న‌ట‌న‌కు చంద్ర‌బాబు అనుకూల మీడియా రేటింగుల మీద రేటింగులు ఇస్తూ విజ‌య‌వంతంగా క్రేజ్ ను పెంచుతున్నాయి. అయితే గ‌త మూడు రోజుల ఎపిసోడ్ల‌లో ఆంధ్రా మంత్రుల మీద‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి మీద తెగ ఆరోప‌ణ‌లు చేస్తున్న స‌త్య‌హ‌రిశ్చంద్రుడి త‌మ్ముడి పాత్ర‌లో ఒదిగే ప్ర‌య‌త్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసు గురించి గానీ, త‌న స‌హ నిందితుడు చంద్ర‌బాబు నాయుడు గురించి గానీ, అప్పుడు