bharath palleboina

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త

స్వాతంత్య్ర దినోత్సవం రోజున నిరుద్యోగ యువతకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త అందించారు. ‘తెలంగాణ ఆవిర్భవిస్తే లక్ష ఉద్యోగాలు సిద్ధిస్తాయని ఉద్యమంలో చెప్పా. ప్రభుత్వం లక్షా 12 వేల 536 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇప్పటివరకు 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టాం. త్వరలో మరో 84,877 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడతాం. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఏడాదే నియామకం చేపట్టాలని ఆదేశాలు జారీచేసినట్లు’ కేసీఆర్ వెల్లడించారు. వివిధ శాఖ‌ల వారీగా భ‌ర్తీ కానున్న‌, అయిన ఉద్యోగాల వివ‌రాలు మొత్తం పోస్టుల సంఖ్య : లక్షా 12 వేల 536 ఇప్పటికే ఉద్యోగాల భర్తీ