జాగృతి యూకే ఇషా ఫౌండేషన్ యోగ శిక్షణ

జాగృతి యూకే ఇషా ఫౌండేషన్ యోగ శిక్షణ

సామజిక సేవ దృక్పధం తో దూసుకువెళ్తున్న తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ మరో అడుగు ముందుకు వేస్తూ ప్రముఖ ఇషా ఫౌండేషన్ సద్గురు పిలుపు మేరకు తెలంగాణ లో యోగ కార్యక్రమన్ని ప్రతి మారు మూలకు తీసుకువెళ్లి యోగ ప్రాముఖ్యత పాటు మనిషి జీవితం లో యోగ సాధన ద్వారా కలిగే మార్పుల గురించి అవగాహనా కల్పించడమే ద్యేయంగా ప్రత్యక్షంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యోగ శిక్షణ శిబిరాలను నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ జాగృతి దానిని అంది పుచ్చుకొని యూకే లో ఉంటున్న ప్రవాస భారతీయులతో కాకుండా ఇక్కడ ప్రజానీకానికి యోగ స్ఫూర్తి కలిగించే విదంగా వెస్ట్ లండన్ లో కార్యక్రమం నిర్వహించారు.

జాగృతి యూకే అడ్వైసరి మెంబెర్ గోలి తిరుపతి అద్వర్యం లో వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ ఈ కార్యక్రమం జరిగింది , ఎంతో మంది యోగ ఆసనాలు వేసి యోగ పట్ల సుముఖుత చూపించారు , యోగ తమ దిన చర్య లో భాగంగా చేస్తామని యోగ వలన కలిగే లాభాలు అవగాహనా కలిగించమని జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బలమూరి పేర్కొన్నారు … ఈ కార్యక్రమంలో జాగృతి సభ్యులు ఉదయ్ నాగరాజు , ఆనంద్ , వెంకట్ బాలగోని , వంశీ సముద్రాల , రోహిత్ రేపాక పాటు ప్రవాస తెలంగాణ , బ్రిటిష్ పౌరులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

(Visited 73 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *