క‌త్తి మ‌హేష్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌

క‌త్తి మ‌హేష్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను గాయపరిచిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. తమ అనుమతి లేకుండా నగరంలో అడుగుపెట్టవద్దని ఆదేశించారు. తెలంగాణ‌ డీజీపీ మహీందర్ రెడ్డి ఆదేశాలతో ఉన్న నోటీసులను ఇచ్చి, తక్షణమే నగరం దాటాలని పోలీసులు తేల్చి చెప్పారు.

తెలంగాణ సరిహద్దుల వరకూ తీసుకెళ్లిన పోలీసులు అక్కడ వదిలేసి వెనుదిరిగారు. అక్కడి నుంచి కర్నూలు, కడప, ఆపై చిత్తూరు పోలీసులు ఆయన్ను పీలేరు ప్రాంతానికి చేర్చినట్టు స‌మాచారం.

(Visited 104 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *