కేసీఆర్ దిగ్బ్రాంతి

కేసీఆర్ దిగ్బ్రాంతి

భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు కేసీఆర్. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అగ్నిప్రమాదం ఘటనలో 10 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే.

(Visited 82 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *