మ‌న మెట్రో రికార్డు

మ‌న మెట్రో రికార్డు

ఆంధ్రా మీడియా దుష్ప్ర‌చారం, తెలంగాణ విప‌క్షాల విమ‌ర్శ‌లపై ప్ర‌జ‌లు నీళ్లు చ‌ల్లారు. హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలి రోజు ఏకంగా రెండు ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌యాణించారు. దేశంలోని ఇత‌ర న‌గ‌రాల‌లో ప్రారంభం రోజున తొలి రోజు 50 వేల మందికి మించి ప్ర‌యాణించిన దాఖ‌లాలు లేవు.

అయితే ఏకంగా 30 కిలోమీట‌ర్ల ర‌హ‌దారిని అందుబాటులోకి తీసుకురావ‌డంతో పాటు అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలు పాటించి అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డంతో ప్ర‌జ‌లు మెట్రో రైలులో ప్ర‌యాణించడానికి ఉత్సాహం చూపుతున్నారు.

photo credit by : సూర్య శ్రీధర్, తెలంగాణ టుడే ఫోటోగ్రాఫర్

   Javvaji Venu Goud గారి ఫేస్ బుక్ వాల్ మీద నుండి తీసుకోవడం జరిగింది

 

(Visited 2,219 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *