కేటీఆర్ డైన‌మిక్ లీడ‌ర్

కేటీఆర్ డైన‌మిక్ లీడ‌ర్

“మెట్రో ప్రారంభంలో రిబ్బన్‌ కట్‌ చేసే ముందు ప్రధాని కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు. ఆయన వచ్చాక రిబ్బన్‌ కట్‌ చేయడం చూస్తుంటే… కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని చెప్పడానికి అది చాలుష అని ప్రముఖ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ అన్నారు. హైదరాబాద్ మెట్రోను జాతికి అంకితం చేస్తున్న వేళ జరిగిన ఆసక్తికర ఘటనపై హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించాడు.

మియాపూర్ మెట్రో స్టేషన్ లో రిబ్బన్ కట్ చేసేముందు కేటీఆర్ ఎక్కడున్నాడని ప్రధాని స్వయంగా కేసీఆర్ ను అడగడం, ఆపై కేటీఆర్ వచ్చిన తరువాత రిబ్బన్ కట్ చేయడం మీడియాలో వైరల్ అయింది. ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు.

(Visited 1,683 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *