కొండెక్కిన కోడిగుడ్డు

కొండెక్కిన కోడిగుడ్డు

సాధార‌ణంగా ఎప్పుడూ కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెర‌గుతుంటాయి. కానీ ఈ సారి కోడిగుడ్ల ధ‌ర‌లు మండిపోతున్నాయి. ఒకప్పుడు రూ. 2 ఉన్న కోడిగుడ్డు మెల్లిగా రూ.4 అయింది. ఇప్పుడు ఏకంగా 40 నుండి 80 శాతం ధ‌ర‌లు పెరిగి ఏకంగా ఏడు రూపాయ‌లు ఇప్పుడు రూ.7.50 కి చేరుకుంది. జీఎస్టీ ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం అని పౌల్ట్రీ ఫెడ‌రేష‌న్ చెబుతుంది.

గుడ్ల ఉత్పత్తి ఈ ఏడాదిలో 25-30 శాతం తగ్గిపోనుందని చెప్పారు. గతేడాది సరియైన రేట్లు లభించకపోవడంతో చాలా ఫౌల్ట్రీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించాయని, దీంతో ఈ ఏడాది రేట్లు పెరిగాయ‌ని అంటున్నారు. నవంబర్‌, డిసెంబర్‌, జనవరి కాలంలో ఉత్తర భారతంలో వినియోగం పెరిగి రేట్లు పెరుగుతాయని అందుకే ఈ రేట్లు అని అంటున్నారు.

(Visited 185 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *