రామోజీరావుతో జ‌గ‌న్ భేటీ

రామోజీరావుతో జ‌గ‌న్ భేటీ

‘ఈనాడు’ అధినేత రామోజీరావును వైసీపీ అధినేత జగన్ కలిసినట్లు స‌మాచారం. సుమారు 40 నిమిషాల పాటు ఆయనతో జగన్ భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం. పాద‌యాత్ర నేప‌థ్యంలో కోర్టు హాజ‌రుకు మిన‌హాయింపుపై సీబీఐ కోర్టు తీర్పు, త్వరలో తలపెట్టనున్న పాదయాత్ర గురించి రామోజీరావుతో చర్చించినట్టు సమాచారం.

(Visited 275 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *