స‌మంత‌కు కేటీఆర్ కంగ్రాట్స్

స‌మంత‌కు కేటీఆర్ కంగ్రాట్స్

హీరో నాగ చైతన్య, నటి సమంత ఒక్కటయ్యారు. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సమంతకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం శుక్రవారం రాత్రి, క్రిస్టియ‌న్ సాంప్ర‌దాయం ప్ర‌కారం శ‌నివారం వీరి వివాహం గోవాలో ఘనంగా జరిగింది. హ్యాండ్ లూమ్ అంబాసిడ‌ర్ స‌మంత‌కు శుభాకాంక్ష‌లు అని కేటీఆర్ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.

Many congratulations to our Handlooms Brand Ambassador & one of the nicest people I know @Samanthaprabhu2 on her wedding with @chay_akkineni
— KTR (@KTRTRS) October 7, 2017

(Visited 105 times, 4 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *