ఆమెను అరెస్టు చేశారు

ఆమెను అరెస్టు చేశారు

వివాదాస్పద గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆలియాస్ డేరా బాబా తన పెంపుడు కుమార్తెగా చెప్పుకొనే హనీప్రీత్ ఇన్సాన్‌ను చండీగఢ్ సమీపంలోని ఝిరక్‌పూర్ పట్టణంలో హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.

గుర్మీత్ ను కోర్టు వ‌ద్ద త‌ప్పించేందుకు కుట్ర చేసింద‌ని, ఆయ‌న అరెస్టు త‌రువాత‌ హింసకు ప్రేరేపించారనే కేసులో ఆమెను అరెస్టు చేశారు. పంచకుల పోలీసు కమిషనర్ పీఎస్ చావ్లా ఈ విషయాన్ని నిర్ధరించారు. ఆమెను బుధవారం కోర్టులో హాజరు పరచనున్నారు.

(Visited 55 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *