న్యూజిలాండ్ లో బ‌తుక‌మ్మ వేడుక‌లు

న్యూజిలాండ్ లో బ‌తుక‌మ్మ వేడుక‌లు

న్యూజిలాండ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆవిష్కరించారు. న్యూజిలాండ్ ప్రతినిధులు ఎంపీ కవితను కలిసి బతుకమ్మ పండుగ నిర్వహణ వేడుకను వివరించారు. ఈ నెల 24న ఆక్లాండ్ నగరం మౌంట్ ఈడెన్‌లో హాల్‌లో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ .. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.

(Visited 9 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *