హ‌ను రాఘ‌వ‌పూడి… అతి వ‌ర్జ‌యేత్‌

హ‌ను రాఘ‌వ‌పూడి... అతి వ‌ర్జ‌యేత్‌

కొంద‌రు ర‌చ‌యిత‌లు… చెబుతుంటే కంటెంట్ అలా నేరుగా చెవుల్లోంచి బుర్రలోకి పోతుంది. కొంద‌రు చెబుతుంటే… ప్ర‌య‌త్నించి ఏదో రాగం మోగుతున్న‌ట్టు అనిపిస్తుందే తప్ప కంటెంట్ చెవికి చేర‌దు. చేరినా బుర్ర‌కు ఎక్క‌దు. ఏది ఎక్క‌డ ఎపుడు ఎంత వాడాలో అంత వాడితే మంచిది.
అవును… మేము చెబుతున్న‌ది లై కాదు, లై గురించి.
ఒకానొక తెలివైన ద‌ర్శ‌కుడు… కావ‌ల‌సినంత బ‌డ్జెట్‌.. క్రేజు మీదున్న హీరో… అన్నీ క‌లిసినా జ‌నాన్ని మెప్పించలేక‌పోయారు. ఇక్క‌డ జ‌నం అంటే మెజారిటీ! ఏదో ఎగ్జామ్ కు చ‌దివిన‌ట్టు… ఈ సినిమాను కూడా చ‌దివి అర్థం చేసుకోవ‌ల్సిన దుస్థితి.
ఎ సెంట‌ర్ ప్రేక్ష‌కులే మ‌న సినిమా చూడాల‌నుకుని తీసిన‌ట్టుంది… ఒక్క ముక్క‌లో చెప్పాలంటే, కాద‌ని చెప్ప‌మను ఎవ‌రి నైనా?
నేను చెప్పింది నిజ‌మ‌ని న‌మ్మండి… అయిన‌నూ ఇదొక చూడాల్సిన లిస్టులో ఉండే మూవీనే. డోంట్ మిస్‌.. అండ్ డోంట్ డిజ‌ప్పాయింట్ టూ!

(Visited 114 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *