3 సినిమా రివ్యూలు-మూడు ముక్క‌ల్లో

3 సినిమా రివ్యూలు-మూడు ముక్క‌ల్లో

ఈరోజు మూడు సినిమాలు రిలీజ‌య్యాయి. చాలామందికి మూడు సినిమాలు ఒకేసారి చూడ‌టం సాధ్యం కాలేదు. కానీ ఈ లాంగ్‌ వీకెండ్ అంద‌రికీ మ‌స్తు సంతోషాన్నివ్వ‌డం గ్యారంటీ. మ‌రి ఈ మూడు సినిమాలు ఎలా ఉన్నాయో మూడు రివ్యూలు వేసిన వాళ్లు కూడా ఎవ‌రూ లేరు. ఉన్నా వెతికి వెతికి చ‌దువుకోవాలి. కానీ ఒక నెటిజ‌న్ మ‌న‌కు ఆ ఇబ్బందిని తొల‌గించాడు. మూడు సినిమాల గురించి మూడు ముక్క‌ల్లో సింపుల్ గా తేల్చేశాడు. దీన్ని బ‌ట్టి మీరు ఏ సినిమాకు వెళ్లాలి? అస‌లు వెళ్లాలా వ‌ద్దా? అన్న‌ది డిసైడ్ చేసుకోవ‌చ్చు.

(Visited 1,868 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *