పోచంపాడుకు పోటెత్తిన జ‌నం

పోచంపాడుకు పోటెత్తిన జ‌నం

జ‌గిత్యాల‌, వ‌రంగ‌ల్, నిజామాబాద్, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి జిల్లాల నుండి భారీ ఎత్తున రైతులు పోచం పాడు స‌భ‌కు త‌ర‌లివెళ్తున్నారు. వరంగల్ నుంచి సుమారు 500 బస్సుల్లో రైతులు బయలుదేరారు. హన్మకొండలో జెండా ఊపిన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బస్సులను ప్రారంభించారు. జగిత్యాల నుంచి రైతులు ట్రాక్టర్లు, బస్సుల్లో పోచంపాడ్ సభకు బయలుదేరారు. 70 ట్రాక్టర్లలో వెళుతున్న రైతుల యాత్రను ఎంపీ కవిత ప్రారంభించారు. త్రివేణి సంగమం అయిన కాళేశ్వరం నుంచి ఎమ్మెల్యే పుట్ట మధు వేద మంత్రాల తో గోదావరి తల్లికి పూజలు నిర్వహించి కలషంలో నీళ్లు తీసుకుని రైతులతో పోచంపాడుకు బయలుదేరారు.

(Visited 70 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *