పడుగ పేకలు ఆవిష్కరించిన కేటీఆర్

పడుగ పేకలు ఆవిష్కరించిన కేటీఆర్

చేనేత బతుకుల నేపథ్యంగా 1924 నుంచి 2016 వరకు వచ్చిన కథల్లోంచి ఎంపిక చేసిన 58 కథలతో(563 పేజీలు) సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ మేడికుర్తి ఓబులేసు, వెల్లండి శ్రీధర్‌ల సంయుక్త సంపాదకత్వంలో వచ్చిన పడుగు పేకలు(చేనేత కథలు) కథా సంకలనాన్ని మంత్రి కేటీఆర్ తన కార్యాలయంలో ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత వృత్తి నేపథ్యంగా వచ్చిన తెలుగు కథలని ఇలా సంకలనం చేయటం అభినందనీయమని, నేత వృత్తి, బ్రతుకుల నేపథ్యం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు.

(Visited 28 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *