షాకిస్తున్న శాటిలైట్ రైట్స్

షాకిస్తున్న శాటిలైట్ రైట్స్

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రేపు విడుద‌ల కాబోతున్న ‘జయ జానకి నాయకస సినిమా మీద అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను ‘స్టార్ మా’ వారు 5 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక హిందీ డబ్బింగ్ వెర్షన్ హక్కులను 7 కోట్లకు సోని నెట్ వర్క్ వారు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. అన్ని వ‌ర్గాల‌ను ఈ సినిమా ఆక‌ట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌క‌మే ఇంత రేటు ప‌ల‌క‌డానికి కార‌ణం అని భావిస్తున్నారు.

(Visited 129 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *