ఇక జాగృతి త‌ర‌పున మ‌హిళ‌ల క్రికెట్

వచ్చే ఏడాది నుంచి జాగృతి సంస్థ త‌ర‌పు నుండి మహిళల క్రికెట్‌ టోర్నీ నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీలో ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తుది పోరులో హైదరాబాద్‌పై విజయం సాధించిన జడ్చర్ల జట్టును ఆమె అభినందించారు.

kavitha1

kavitha

 

NO COMMENTS

Leave a Reply