యూకె తెలంగాణ ఐక్య‌వేదిక ఏర్పాటు

ukయూకే మ‌రియు యూరోప్ దేశాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ,సంస్కృతి ప్రచారం ,సేవ లక్ష్యం గ ఏర్పడ్డ తెలంగాణ సంఘాలు ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని . తెలంగాణ అభివృద్ధి , సంస్కృతి ,సాంప్రదాయాల పరిరక్షణ ,చరిత్ర పరిశోధన ,సేవ ,విద్యాభివృద్ధి ,ఆధునిక వ్యవసాయ పద్ధతి ,గ్రామీణాభివృద్ధి,టూరిజం అభివృద్ధి లో పాత్ర తదితర అంశాల లక్ష్య సాధనే ద్యేయం గ ఒక చారిత్రాత్మక ఒప్పందానికి నడుంబిగించి ఒక సమాఖ్య ఏర్పాటుకు కు లండన్ వేదిక గా పునాదులు పడ్డాయి .

నిన్న ఆదివారం లండన్ వేదిక ద్వారా జరిపిన సంఘాల సమాఖ్య లో తీసికున్న నిర్ణయాలు తీర్మానాలకు అందరం కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకోవ‌డం జ‌రిగింది.

సమాఖ్య తీసుకున్న నిర్ణయాలు తీర్మానాలు
1) సమాఖ్య ఆశయాలకు కట్టుబడి కలిసి వచ్చే తెలంగాణ సంఘాలను ఆహ్వానిస్తామని సభ నిర్ణయించారు
2) ప్రతి సంస్థ ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాలి
3) ప్రతి సంస్థ నుండి 3 ముగ్గురు సభ్యుల ప్రాతినిధ్యం
4) సంస్థల మధ్య స్నేహపూర్వక పోటీ
5) సభలు ,సామావేశాల్లో పరస్పర సహకారం
6) వేదిక ద్వారా నే తెలంగాణ అతిథి మర్యాదలు చేయడం
7) రాజకీయ పార్టీ లకు అతీతం గ పని చేయాలి

ఈ ​ఐక్యవేదిక లో కలిసి వచ్చే తెలంగాణ సంస్థలు తెలంగాణ సంస్థలు చేరవచ్చును మరియు ఈ ఐక్యవేదిక స్వయం పాలక మండలి తీరులో పనిచేస్తుంది అన్ని సంస్థ సభ్యులు ఈ సందర్భంగ చెప్పడం జరిగింది .
సంస్థ సభ్యులు ప్రపంచంలోనే మొదటి సారిగా ఎం.అర్ .ఏయ్ సంస్థలు అన్ని ఐక్యం గా నిలబడి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నారని అలాగే ఈ ఆశయం లో అందరిని కలుపుకొని మిగతావారికి ఒక మంచి ఉదాహరణ గా నిలుచుంటామని అన్ని సంస్థల సభ్యులు హర్షద్వానాల మధ్య తెలంగాణ ఐక్యమత్యాన్ని చాటి చెప్పడం జరిగింది
ఈ ​ఐక్యవేదిక లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ యుకే యూరోప్(TDF UKEU), , తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ (UK Jagruthi ) , తెలంగాణ nri ఫోరమ్(TeNF UKEU),కెసిఆర్ & తెరాస సపోర్టార్స్ యుకే యూరోప్ (KTS UKEU) , మరియు రీడింగ్ జాతర (Reading Jatara), తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ (TECA)కాన్ఫరెన్స్ లో పాల్గొన్న‌ వారిలో ఉన్నారు

uk1 uk2
Britain-based Telangana community organisations unified to form a federation.

Telangana diaspora organisations working for the community from several years have unified for substantial prosperity, enhance to promote Telangana culture, trade and economic cooperation between the India and Britain, travel and tourism and also address various problems faced by Telangana diaspora in the UK.

The community organisations formed during the statehood movement during a long stir, across the United Kingdom to participate and strengthen demand of Telangana, in the post-statehood the community organisations are actively working for the community in the UK and supporting several charity causes focusing on Telangana, India.

As the community leaders felt cheerful and expressed confident that this move will strengthen the relations between organisations also to bring people closer than ever before. The essence of an idea behind federation is to pro-actively resolve conflicts and also concentrate the tie-ups between various public and private sector entities between the Telangana, India and UK.

The organisations that have formally agreed on a memorandum of understanding including TELANGANA DEVELOPMENT FORUM UK& EUROPE (2009) ,TELANGANA NRI FORUM (2012) ,TELANGANA JAGRUTHI UK (2014), READING JATHARA (2014) ,TELANGANA EUROPEAN CULTURAL ASSOCIATION (2015) ,KCR & TRS SUPPORTERS (2016)

NO COMMENTS

Leave a Reply