చిన్న‌మ్మకు చుక్కెదురు

shashikala2

తమిళనాడు ముఖ్య‌మంత్రిగా ఈ రోజు జరగాల్సిన శశికళ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడే అవకాశాలున్నాయి.

ఇక‌ రాజ్ భవన్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం రద్దు అయినట్లే భావిస్తున్నారు. దీనికి తోడు ఇప్ప‌టివ‌ర‌కు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలకు గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్ మెంట్ కూడా ల‌భించ‌లేదు.

NO COMMENTS

Leave a Reply