అసద్ పాకిస్తాన్ వెళ్లొచ్చు

sakshi maharaj

‘ముంబయి పేలుళ్లలో దోషి యాకుబ్ మెమెన్ కు ఉరిశిక్ష విధించడాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నాడు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓంఐసీ. కావాలంటే ఆయన పాకిస్తాన్ కు వెళ్లిపోవచ్చని” బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ సూచించారు. ముస్లిం కాబట్టే మెమెన్ కు ఉరిశిక్ష అమలు చేస్తున్నారన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

250 మంది మరణానికి కారణం అయిన వ్యక్తికి సుప్రీం కోర్టు ఉరిశిక్ష ఖరారు చేస్తే ఓవైసీ వ్యతిరేకిస్తాడా ? అని ఆయన ప్రశ్నించారు. ముస్లిం అయినందుకే ఉరిశిక్ష అన్న వ్యాఖ్యలను తప్పుపట్టారు

NO COMMENTS

Leave a Reply