జియో దెబ్బ‌కు కొత్త ఐడియా

idea

రిల‌యన్స్ జియో పుణ్య‌మా అని దేశంలోని టెలికాం కంపెనీలు మార్కెట్లో నిల‌బ‌డ‌డానికి కొత్త కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇంట‌ర్ నెట్ కోసం వినియోగదారులు జియో వైపు మ‌ల్లుతున్నార‌ని భావించి కొత్త కొత్త ఇంట‌ర్ నెట్ ప్యాక్ లు ప్ర‌క‌టిస్తున్నారు.

వోడాఫోన్ రూ.16 తో గంట‌పాటు ఇంట‌ర్ నెట్ స‌దుపాయం ప్ర‌క‌టించ‌గా, తాజాగా ఐడియా నెట్ వ‌ర్క్ రూ.14 కే గంట‌పాటు ఇంట‌ర్ నెట్ అవ‌కాశాన్ని ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రూ.300 నుండి రూ.400 ల‌కు నెల‌పాటు అప‌రిమిత ఇంట‌ర్ నెట్ ప్యాకేజ్ లు ఇచ్చిన సంస్థ‌లు ఇప్పుడు రోజులు, గంట‌ల ప్యాకేజీలు ఇస్తున్నాయి.

NO COMMENTS

Leave a Reply