ఫేస్ బుక్ లో అమ్మ‌కానికి హెలికాప్ట‌ర్

hc

ఈ మ‌ధ్య ఫేస్ బుక్ ఐడీలో మార్కెట్ ప్లేసి అని కొత్త అప్ష‌న్ పెట్టారు. ఇదే బాగుంద‌ని అక్క‌డ ఒక‌రు త‌మ ఫేస్ బుక్ పేజీలో 2009 మోడ‌ల్ కు చెందిన హెలికాప్ట‌ర్ అమ్మ‌కానికి సిద్దంగా ఉంద‌ని పెట్టారు. ఫ్లాట్స్, ఫ్లాట్ మేట్స్ పేరుతో ఉన్న ఈ ఫేస్ బుక్ పేజ్ లో హెలికాప్ట‌ర్ ధ‌ర రూ.2.8 కోట్లు అని పేర్కొన్నారు.

గంటకు 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంతో ప్రయాణించే ఈ హెలికాప్ట‌ర్ కు గంటకు 60 లీట‌ర్ల ఇంధ‌నం ఖ‌ర్చ‌వుతుంద‌ని, గంటకు 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. గుర్గావ్ కు చెందినవారు ఈ పోస్ట్ పెట్టారు. ఆస‌క్తి ఉన్న‌వారు ఇన్ బాక్స్ లో సంప్ర‌దించాల‌ని పేర్కొన్నారు.

NO COMMENTS

Leave a Reply