ఆటా నూత‌న కార్య‌వ‌ర్గం

అటా (2017 – 2020) నూత‌న అధ్య‌క్షుడిగా క‌రుణాక‌ర్ అసిరెడ్డి, అధ్య‌క్షుడు (ఎలెక్ట్)గా ప‌ర్మేష్ భీంరెడ్డిల‌ను ఎన్నుకున్నారు.
అమెరికా తెలుగు సంఘం (అటా) ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం లాస్ వేగాస్ న‌గ‌రంలోని బెల్ల‌జివో హోట‌ల్లో నిర్వ‌హించారు. ఈ సంధ‌ర్భంగా నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు.

నూత‌న కార్య‌ద‌ర్శిగా సౌమ్య కొండ‌ప‌ల్లి, కోశాధికారిగా కిర‌ణ్ పాశం, సంయుక్త కార్య‌ద‌ర్శిగా వేణుగోపాల్ రావు సంకినేని, సంయుక్త కోశాధికారిగా శ్రీ‌నివాస్ దార్గుల‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా మాధ‌వి బొమ్మినేనిలు ఎన్నిక‌య్యారు. మాజీ అధ్య‌క్షుడు సుధాక‌ర్ పెర్కారి కొత్త అధ్య‌క్షునికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కొత్త కార్య‌వ‌ర్గంలో స‌భ్యులుగా భువ‌నేష్ భూజ‌ల‌, ప‌ర‌శురాం పిన్న‌ప‌రెడ్డి, వినోద‌రెడ్డి కోడూరు, జ‌యంత్ చ‌ల్ల‌, క్రిష్ణ ద్యాప‌, ర‌వీంద‌ర్ రెడ్డి, ర‌ఘువీర్ రెడ్డి, ర‌ఘువీర్ బండారు. ముర‌ళి బొమ్మ‌న‌వేని, సౌమ్య కొండ‌ప‌ల్లి, కిర‌ణ్ పాశం, రిందాకుమార్ సామ‌, శ‌ర‌త్ వేముల మొత్తం 13 మందిని ఎన్నుకున్నారు.

ata ata1

NO COMMENTS

Leave a Reply