ద‌మ్మే కాదు మ‌న‌సున్న నేత కేసీఆర్

‘‘తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌మ్మున్న నేత మాత్ర‌మే కాదు .. మ‌న‌సు ఉన్న నాయ‌కుడు కూడా .. ఏ గ‌డ్డ‌మీద పుట్టారో ఆ గ‌డ్డ‌కు న్యాయం చేసేందుకు పోరాడుతున్న నేత కేసీఆర్’’ అని ప్ర‌ముఖ మాట‌ల ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల కృష్ణ అన్నారు. నాగబాల సురేశ్ కుమార్ రచించిన ‘తెలంగాణ కోటలు’ అనే పుస్తకాన్ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి చాంబ‌ర్ లో ఆయ‌నతో క‌లిసి ఈ రోజు ఆవిష్క‌రించారు. ఎన్టీఆర్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక్క‌రూమ్ తో ఇల్లు క‌ట్టిస్తే ఇప్పుడు కేసీఆర్ పేద‌ల‌కు డ‌బ‌ల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టిస్తుండ‌డం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు.

paruchuri

NO COMMENTS

Leave a Reply